చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం పేరూరు గ్రామంలోని పేరూరు బండపై.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మైనింగ్ శాఖ మంత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. వకుళమాత ఆలయ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
వకుళమాత ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి - రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మైనింగ్ శాఖ మంత్రి
వకుళమాత ఆలయంలో త్వరలో కుంభాభిషేకము నిర్వహిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
![వకుళమాత ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి chittor district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7824505-216-7824505-1593447685257.jpg)
వకుళమాత ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి