ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి ఐఐటీ భవనాలను పరిశీలించిన మంత్రి బుగ్గన - తిరుపతి ఐఐటీలో మంత్రి బుగ్గన

చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలో నిర్మిస్తున్న తిరుపతి ఐఐటీ నూతన భవనాలను.. రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామని చెప్పారు.

Minister buggana visits tirupati iit
తిరుపతి ఐఐటీ భవనాలను పరిశీలించిన మంత్రి బుగ్గన

By

Published : Dec 18, 2019, 10:57 PM IST

తిరుపతి ఐఐటీ భవనాలను పరిశీలించిన మంత్రి బుగ్గన

చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ నూతన భవనాలను.. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. ఐఐటీ భవనాల నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతిక విధానాన్ని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కె. ఎన్ సత్యనారాయణ మంత్రికి వివరించారు. ఐఐటీ లాబ్​లు, తరగతి గదులు, క్యాంటీన్లలను బుగ్గన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details