తిరుమల శ్రీవారిని మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమలకు చేరుకున్న మంత్రికి తితిదే అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అవంతికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి... స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.
MINISTER AVANTHI SRINIVAS: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి - ఏపీ లేటెస్ట్ న్యూస్
మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారిని వేదపండితులు ఆశీర్వదించి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి
TAGGED:
MINISTER AVANTHI SRINIVAS