చిత్తూరు జిల్లాలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 80 మంది వలస కూలీలు... 18 గంటలుగా భోజనం చేయకుండా భీష్మించుకు కూర్చున్నారు. తమను తమ స్వస్థలాలకు పంపాలని రాత్రి, ఉదయం, మధ్యాహ్నం భోజనం మానేశారు. అధికారులకు తలనొప్పిగా మారింది. స్థానిక తహసీల్దార్, పోలీసులు వారికి నచ్చజెప్పినా భోజనం చేయలేదు. పలుమార్లు తమని స్వస్థలాలకు తిరిగి పంపించాలని చెప్పినప్పటికీ ఫలితం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్థానిక అధికారులు... ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు.
స్వస్థలాలకు పంపాలని వలస కూలీల నిరసన - hunger strick of migrate workers in chittoor dst
చిత్తూరు జిల్లాలో చిక్కుకున్న వలస కూలీలు... తమను స్వస్థలాలకు పంపాలని నిరసన దీక్ష చేశారు.18 గంటల పాటు తిండి మానేసి ఆందోళన చేశారు.
![స్వస్థలాలకు పంపాలని వలస కూలీల నిరసన migrate workers hunger strict for back to thier own places in chittoor dst](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7030787-431-7030787-1588422401561.jpg)
స్వస్థలాలకు పంపాలని వలస కూలీల నిరశన
TAGGED:
corona news in chittoor dst