ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున పీహెచ్​సీలకు మందుల పంపిణీ - కుప్పం నియోజక వర్గం తాజా వార్తలు

కుప్పం నియోజకవర్గ పరిధి మండలాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి శానిటైజర్​లు, ఆక్సీ మీటర్లు, థర్మా మీటర్లను తెదేపా నేతలు అందజేశారు. వారి అందిస్తున్న నిస్వార్థ సేవను గుర్తిస్తూ.. అభినందన పత్రాలు అందజేశారు.

medicines supply in kuppam
మందుల పంపిణీ

By

Published : Jun 14, 2021, 5:45 PM IST

ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కుప్పం నియోజకవర్గ పరిధి మండలాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బందికి శానిటైజర్​లు, ఆక్సీ మీటర్లు, థర్మా మీటర్లను తెదేపా నేతలు అందజేశారు. అనంతరం సిబ్బందికి అభినందన పత్రాలు అందజేశారు. కరోనా కష్టకాలంలో వారు అందించిన నిస్వార్థ సేవలను నాయకులు కొనియాడారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు కొవిడ్ నివారణ కోసం ట్రస్ట్ ద్వారా సాయం అందజేసినట్లు తెదేపా నేతలు తెలిపారు. నియోజక వర్గ పరిధిలోని పది పీహెచ్​సీలకు మందులు అందజేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details