చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం ఓబులంపల్లికి చెందిన బాల శివాజీతో మైసూరుకు చెందిన తేజస్వినికి 2018లో వివాహం జరిగింది. ఏడాదిపాటు కలసి మెలసి ఉన్నారు. తర్వాత తన భర్త పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపిస్తోంది. తన భర్త ఇంటికి వచ్చినా.. ఇంట్లోకి రానివ్వక పోవడంతో ఇంటి ముందు కూర్చుని నిరసనకు దిగింది.
ఏడాది పాటు కాపురం చేశాడు..ఆ తర్వాత పట్టించుకోవడం మానేశాడు - చిత్తూరులో వివాహిత నిరసన
చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం ఓబులంపల్లిలో ఓ వివావిత నిరసన చేపట్టింది. ఏడాది పాటు తనతో కాపురం చేసి.. ఆ తర్వాత తన భర్త పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఏడాది పాటు కాపురం చేసి పట్టించుకోవటం మానేశాడు
ఇదీ చదవండి: