ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల శ్రీ వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు - తిరుమల శ్రీవారి దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు, బీసీ కమిషన్ మెంబర్ ఆచార్య తలోజీ, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

తిరుమల శ్రీ వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
తిరుమల శ్రీ వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

By

Published : Jan 28, 2021, 9:54 AM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు, బీసీ కమిషన్ మెంబర్ ఆచార్య తలోజీ, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహారాష్ట్ర మంత్రి రాజేష్ తోపె, మధ్యప్రదేశ్ మంత్రి తులసీ రాం షిలావత్, తమిళనాడు మంత్రి సంపత్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకుల నుంచి స్వామివారి తీర్థప్రసాదాలను అందుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details