ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మనస్తాపంతో సచివాలయం ఉద్యోగి ఆత్మహత్య - news updaetes in chitthore district

చిత్తూరు జిల్లా కాల్వపల్లిలో విషాదం నెలకొంది. మనస్తాపంతో ఓ సచివాలయం ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

man-suicide-with-mentally-problems-in-kalvapalli-chitthore-district
మనస్తాపంతో సచివాలయం ఉద్యోగి ఆత్మహత్య

By

Published : Jan 9, 2021, 3:12 AM IST

చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలోని కాల్వపల్లి గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ వేణుగోపాల్ నాయక్... ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్​లో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details