చిత్తూరు జిల్లా వీ కోట మండలానికి చెందిన ఓ వ్యక్తి ఓఎంజీ యాప్లో డబ్బులు పెట్టి మోసపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాధకుప్పంకు చెందిన బాలచందర్ (32) యాప్లో పెట్టుబడి పెట్టి మోసపోయాడు. అతని మాటలు నమ్మి మరి కొంత మంది కూడా నష్టపోయారు. మనస్థాపం చెందిన బాలచందర్.. కుప్పం రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
యాప్లో డబ్బులు పెట్టాడు.. రైలు కింద తల పెట్టాడు! - chittoor news
ఓ యాప్లో డబ్బులు పెట్టి మోసపోయిన వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య