అప్పుల బాధతో డోలు విద్వాంసుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. పట్టణంలోని బీపీ అగ్రహారానికి చెందిన డోలు విద్వాంసుడు వెంకటరమణ లాక్డౌన్ ప్రభావంతో పని లేకపోవడం... రెండు నెలలుగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికితోడు అప్పులిచ్చిన వారు ఒత్తిడి తేవడం వల్ల మనస్థాపానికి గురై విషద్రావకం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తట్టుకోలేకనే వెంకటరమణ ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పుల బాధతో డోలు విద్వాంసుడి ఆత్మహత్య - man suicide in chittoor news
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అప్పుల బాధ తట్టుకోలేక డోలు విద్వాంసుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాక్డౌన్ కారణంగా రెండు నెలలుగా పని లేకపోవడం... అప్పులు ఇచ్చినవారి ఒత్తిడి పెరగడంతో మనస్థాపానికి గురైన వెంకటరమణ విష ద్రావకం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పులు బాధతో డోలు విధ్వంసుడు ఆత్మహత్య
ఇవీ చూడండి..
చిత్తూరు జిల్లాలో వర్షం... సాగుకు అన్నదాత సన్నద్ధం
Last Updated : May 29, 2020, 6:14 PM IST