చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పుతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారి కాసిపెంట్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, స్కూటర్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతుడు తిరుపతి స్విమ్స్ రేడియాలజీ విభాగంలో రేడియోగ్రాఫర్గా పనిచేస్తున్న నరేంద్రగా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కారు, స్కూటర్ ఢీ.. వ్యక్తి మృతి - చిత్తూరులో కారు, స్కూటర్ డీ
కారు, స్కూటర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా కాసిపెంట్ల వద్ద చోటుచేసుకుంది. మృతుడు తిరుపతి స్విమ్స్ రేడియాలజీ విభాగంలో రేడియోగ్రాఫర్గా పనిచేస్తున్న నరేంద్రగా గుర్తించారు.
కారు, స్కూటర్ ఢీ..వ్యక్తి మృతి