Elephants Attack in Chittor: చిత్తూరు జిల్లా మొగిలి వెంకటగిరి అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడి కలకలం రేపింది. అటవీశాఖలో.. ఏనుగుల ట్రాకర్ సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న చిన్నబ్బ.. గ్రామంలో సంచరిస్తున్న 14ఏనుగుల గుంపును.. తమిళనాడు అటవీప్రాంతానికి మళ్లిస్తున్నాడు. ఈ క్రమంలో అవి తిరగబడి దాడికి పాల్పడటంతో.. చిన్నబ్బ మరణించాడు. మృతుడు బంగారుపాళ్యం మండలం బలిజపల్లె వాసి.
Elephants Attack in Chittor: చిత్తూరులో ఏనుగుల దాడి.. అటవీశాఖ ఉద్యోగి మృతి - ap latest news
Elephants Attack in Chittor: చిత్తూరు జిల్లా మొగిలి వెంకటగిరి అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడి కలకలం రేపింది. ఘటనలో.. అటవీశాఖ ఉద్యోగి చిన్నబ్బ మరణించాడు.
చిత్తూరు మొగిలి వెంకటగిరి అటవీ ప్రాంతంలో ఏనుగల దాడి.. వ్యక్తి మృతి