చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. వాయల్పాడు నుంచి గుంటూరుకు టమాటా లోడ్‌తో వెళుతున్న లారీ.. బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి.
టమాటా లోడుతో వెళ్తున్న లారీ బోల్తా - Lorry rolled off at Bhakarapet in chittore district
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేటలో టమాటా లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
![టమాటా లోడుతో వెళ్తున్న లారీ బోల్తా Lorry rolled off at Bhakarapet in chittore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7426577-819-7426577-1590987049208.jpg)
భాకరాపేటలో లారీ బోల్తా