చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో హైడ్రోజన్ గ్యాస్‌తో వెళ్తున్న లారీ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. తమిళనాడు నుంచి శ్రీకాళహస్తికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇంజన్లో నుంచి మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్... లారీని రోడ్డు పక్కన ఆపి పరారయ్యాడు.. అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను అదుపు చేశారు..సంఘటన స్థలానికి ఇరువైపులా హోటళ్లు, పెట్రోల్ బంక్ ఉన్నందువల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
హైడ్రోజన్ గ్యాస్‌తో వెళ్తున్న లారీ నుంచి మంటలు - లారీ ప్రమాదం వార్తలు
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో హైడ్రోజన్ గ్యాస్‌తో వెళ్తున్న లారీ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. తమిళనాడు నుంచి శ్రీకాళహస్తికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

హైడ్రోజన్ గ్యాస్‌తో వెళ్తున్న లారీ నుంచి మంటలు
హైడ్రోజన్ గ్యాస్‌తో వెళ్తున్న లారీ నుంచి మంటలు
ఇదీ చదవండి: