ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా వ్యాప్తి ప్రభావం: రేపటి నుంచి శ్రీకాళహస్తిలో లాక్ డౌన్ - శ్రీకాళహస్తిలో కరోనా

అన్ లాక్ అనంతరం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రెండు రోజుల్లో 28 కేసులు నమోదయ్యాయి. మహమ్మారిని కట్టడి చేసేందుకు రేపటినుంచి శ్రీకాళహస్తిలో లాక్ డౌన్ అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

lockdown at srikalahasti
రేపట్నుంచి శ్రీకళహస్తిలో లాక్ డౌన్

By

Published : Jun 27, 2020, 3:49 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా కేసులు ఎక్కువ అవుతున్నందున.. రేపటి నుంచి లాక్ డౌన్ అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రెండు రోజుల్లో 28 కేసులు నమోదు అయిన కారమంగా.. అధికారులు నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు.

ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే అన్ని వ్యాపార దుకాణలు తెరిచేందుకు అనుమతినిచ్చారు. సమయం దాటిన తర్వాత ఎవరూ బయటకి రాకూడదని పురపాలక శాఖ కమిషనర్ శ్రీకాంత్ బాబు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details