ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న నాటుసారా ధ్వంసం - చిత్తూరు జిల్లా పుత్తూరు వార్తలు

చిత్తూరు జిల్లా పుత్తూరులో అక్రమంగా తరలిస్తున్న నాటుసారాను పోలీసులు పట్టుకున్నారు. 500 లీటర్ల సారాను ధ్వంసం చేసినట్లు.. పుత్తూరు సీఐ మోహన్ తెలిపారు.

local liquor damaged
local liquor damaged

By

Published : May 4, 2021, 10:22 PM IST

చిత్తూరు జిల్లా పుత్తూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో.. అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ నాటు సారాను.. పోలీసులు ధ్వంసం చేశారు. సుమారుగా 500 లీటర్ల సారాన్ని పట్టుకున్నామని .. పుత్తూరు సీఐ మోహన్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details