తిరుమల శ్రీవారిని శాసన సభాపతి తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. గత మూడు రోజులుగా స్పీకర్ తిరుమలలోనే ఉన్నారు.
శ్రీవారి సేవలో తమ్మినేని సీతారాం.. మూడురోజులుగా తిరుపతిలోనే బస - ఈరోజు తిరుమలలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం తాజా వార్తలు
శాసన సభాపతి తమ్మినేని సీతారాం తిరుమల వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
స్వామివారి సేవలో పాల్గొన్న తమ్మినేని సీతారాం