అయ్యప్ప ఆలయంలో లక్ష బిల్వార్చన మహోత్సవం - చిత్తూరులో లక్ష బిల్వార్చన మహోత్సవం
పుత్తూరు పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో... ఘనంగా లక్ష బిల్వార్చన మహోత్సవం నిర్వహించారు. స్వామివారికి విశేష పూజలు చేసి... అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
చిత్తూరులో లక్ష బిల్వార్చన మహోత్సవం
చిత్తూరు జిల్లా పుత్తూరులోని శ్రీ కామాక్షి సమేత సదాశివ ఆలయ ఆవరణలోని... అయ్యప్ప గుడిలో 43వ లక్ష బిల్వార్చన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం హోమం నిర్వహించిన అనంతరం.. స్వామివారికి విశేష పూజలు చేశారు. మహోత్సవానికి వచ్చిన వారికి అయ్యప్ప భక్తులు అన్నదాన చేశారు.