వరసిద్ధి వినాయక లడ్డూ ధరలు పెంపు..ఉత్తర్వులు జారీ - కాణిపాక వరసిద్ధి వినాయక లడ్డూ ధరలు పెంపు
కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రస్తుతం ఉన్న లడ్డూ ధరలను పెంచుతూ దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
laddu cost rise of kanipaka varasiddi vianayaka
కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో లడ్డూ ప్రసాదం ధరలు పెంచుతూ దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. రూ. 10 ఉన్న లడ్డూ ధర రూ. 15 ... రూ.50 లడ్డూ ధర రూ. 75కు పెంచారు. రూ. 100 ఉన్న లడ్డూ ధర రూ. 150కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన లడ్డూ ధరలను త్వరలోనే అమలు చేస్తామని ఆలయ ఈవో తెలిపారు.