చిత్తూరు జిల్లా కుప్పంలో వెలసిన ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించారు. మంగళవారం అర్దరాత్రి 12 గంటల నుంచి ఒంటిగంట వరకు అమ్మవారు భక్తులకు విశ్వరూపంలో దర్శనమిచ్చారు. గంగమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భక్తులు పరిమిత సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
అర్ధరాత్రి ఘనంగా గంగమ్మ జాతర - చిత్తూరు జిల్లా వార్తలు
చిత్తూరు జిల్లా కుప్పంలో మంగళవారం అర్ధరాత్రి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. పరిమిత సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు.
అర్ధరాత్రి ఘనంగా గంగమ్మ జాతర