ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాళహస్తీశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు - karthikamasam pujalu updates at chittor

కార్తీక మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో క్రిక్కిరిసిన భక్తులు

By

Published : Oct 28, 2019, 6:24 PM IST

Updated : Oct 28, 2019, 7:04 PM IST

కాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక సోమవారం వైభవం

కార్తీకమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. స్వర్ణముఖి నదిలో పుణ్య స్నానాలు అచరించి... ప్రత్యేక పూజలు చేశారు. స్వామి సర్వ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Last Updated : Oct 28, 2019, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details