నేడు తిరుమలలో కార్తిక వనభోజనోత్సవం జరగనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు పార్వేట మండపంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయం నుంచి పార్వేట మండపానికి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకురానున్నారు . కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ వేడుకను అతికొద్ది మంది అధికారులు, సిబ్బందితో నిర్వహిస్తున్నట్లు తితిదే అధికారులు తెలిపారు.
తిరుమలలో నేడు కార్తిక వనభోజనోత్సవం - తిరుమల తాజా వార్తలు
తిరుమలలో నేడు కార్తిక వనభోజనోత్సవం జరగనుంది. పార్వేట మండపం వద్ద అటవీప్రాంతంలో... అతికొద్ది మంది అధికారులు, సిబ్బందితో కార్తిక వనభోజనం నిర్వహించనున్నారు .
![తిరుమలలో నేడు కార్తిక వనభోజనోత్సవం Karthika vanamahoshavam will be held in Thirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9622401-194-9622401-1606008818553.jpg)
తిరుమలలో కార్తిక వనభోజనోత్సవం