ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి సేవలో గాలి జనార్థన్ రెడ్డి - gali janardhan reddy at tirumala updates

తిరుమల శ్రీవారిని గాలి జనార్థన్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.

gali janardhan
శ్రీవారి సేవలో గాలి జనార్థన్ రెడ్డి

By

Published : Feb 22, 2021, 11:13 AM IST

తిరుమల శ్రీవారిని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details