పోలవరం ప్రాజెక్టు రీవర్స్ టెండరింగ్ తో సమస్యలు ఎదురవుతాయని తాను ముందే చెప్పిన విషయాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ గుర్తు చేశారు.తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయ సమావేశంలో పాల్గొన్న ఆయన రాజధాని మార్పు ఊహాగానాలపై తమ పార్టీ స్పందించలేదని అన్నారు.ప్రభుత్వ వైఖరి స్పష్టమైన తర్వాతే దానిపై మాట్లాడాతామని చెప్పారు.పోలవరం రీటెండరింగ్ తో ప్రాజెక్టు ఆలస్యంతో పాటు,ఖర్చులు సైతం పెరుగుతాయన్నారు.
పోలవరంపై ముందు నుంచే హెచ్చరిస్తున్నా: కన్నా లక్ష్మినారాయణ - రీటెండరింగ్
పోలవరం రీటెండరింగ్ పై తాను ముందు నుంచే హెచ్చరిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలో ఆర్టికల్ 370 రద్దు విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు.
పోలవరం రీటెంటరింగ్ విషయంపై స్పందించిన కన్నా