రూ.3.04 లక్షలు పలికిన కాణిపాకం వినాయక లడ్డూ - కాణిపాకం వినాయక లడ్డూ
కాణిపాకం వినాయక
21:57 September 30
kanipakam laddoo
చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయక లడ్డూ వేలం పాట నిర్వహించారు. వేలంపాటలో రూ.3.04 లక్షలకు లడ్డూను తితిదే పాలకమండలి సభ్యుడు రాములు దక్కించుకున్నారు.
ఇదీ చదవండి:కాణిపాకం దేవాలయంలో పెరిగిన ఆర్జిత సేవా టికెట్ల ధరలు
Last Updated : Sep 30, 2021, 11:03 PM IST