ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హంసవాహనంపై ఊరేగిన.. కాణిపాక గణపయ్య - kanipaka ganesh

వినాయకచవితి సందర్భంగా కాణిపాక వరసిద్ధివినాయకుని ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారు హంసవాహనంపై భక్తలకు దర్శనమిచ్చాడు.

kanipaka ganesh procession on hamsavahana in chitture district

By

Published : Sep 4, 2019, 1:44 PM IST

చిత్తూరు జిల్లా కాణిపాక గణపయ్య బ్రహ్మోత్సవాలు కన్నులపండుగగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి వేదమంత్రోచ్ఛారణల నడుమ గణనాథుడికి విశేషపూజలు జరిపారు. ఇందులో భాగంగా హంసవాహనంపై ఆలయ మాఢవీధుల్లో స్వామివారు ఊరేగుతూ ..భక్తులకు దర్శనమిచ్చాడు. ఈ ఊరేగింపులో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

హంసవాహనంపై ఊరేగిన.. కాణిపాక గణపయ్య

ABOUT THE AUTHOR

...view details