ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేత్రపర్వంగా కల్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం - వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వార్తలు

చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురంలో... శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నాలుగు మాఢ వీధుల్లో విహరించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా... భజన బృందాలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది. సేవలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

kalyana venkateshwaraswamy brahmostavalu at srinivasamangapuram
శ్రీనివాసమంగాపురంలో ఘనంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

By

Published : Feb 19, 2020, 10:02 AM IST

శ్రీనివాసమంగాపురంలో ఘనంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details