ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలికిరి గ్రామ పంచాయతీ ఈవోపై వేటు

చిత్తూరు జిల్లా కలికిరి గ్రామ పంచాయతీ ఈవో పి.వెంకటేశ్వర్లును విధుల నుంచి తప్పిస్తూ.. జిల్లా డీపీవో ఆదేశాలు జారీ చేశారు.

chittor district
కలికిరి గ్రామ పంచాయతీ ఈఓ సస్పెండ్

By

Published : May 11, 2020, 2:17 PM IST

చిత్తూరు జిల్లా కలికిరి గ్రామ పంచాయతీ ఈవో పి.వెంకటేశ్వర్లు.. విధులు సక్రమంగా చేయడం లేదన్న ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు. ఆయన్ను విధుల నుంచి తప్పిస్తూ జిల్లా డీపీవో ఆదేశాలు జారీ చేశారు.

మద్యం సేవించి.. ప్రజలతో, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆయనపై డీపీవోకు ఫిర్యాదు అందింది. వెంటనే ఉన్నతాధికారులు స్పందించారు. ఈఓను వేంటనే సస్పెండ్ చేయాలని జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి సాంబశివారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details