.
స్వామివారి సేవలో జస్టిస్ రవిరంజన్, షావుకారు జానకి - శ్రీవెంకటేశ్వ స్వామిని దర్శించుకున్న షావుకారు జానకి
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిరంజన్, సీనీనటి షావుకారు జానకి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ ఆధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
Justice Raviranjan and Shawkar Janaki visitted thirupathi temple in chiottoor
TAGGED:
తిరుపతి టెంపుల్ వార్తలు