తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద తితిదే జేఈవో బసంత్ కుమార్, ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఎన్వీ రమణకు తితిదే అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేశారు.
తిరుచానూరు అమ్మవారి సేవలో జస్టిస్ ఎన్వీ రమణ - తిరుచానూరు అమ్మవారి సేవలో జస్టిస్ ఎన్వీ రమణ న్యూస్
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
తిరుచానూరు అమ్మవారి సేవలో జస్టిస్ ఎన్వీ రమణ