చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయాన్ని ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి దర్శించారు. శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయ ఈఓ పెద్దిరాజు ఆయనకు స్వాగతం పలికారు. గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితుల మంత్రోచ్ఛారణలతో జస్టిస్ నాగార్జునరెడ్డి ఆశీర్వచనం అందుకున్నారు.
శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న జస్టిస్ నాగార్జున రెడ్డి - శ్రీకాళహస్తి నేటి వార్తలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయాన్ని ఏపీఈఆర్సీ ఛైర్మన్.. జస్టిస్ నాగార్జున రెడ్డి సందర్శించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీకాళహస్తీశ్వరుణ్ని దర్శించుకున్న జస్టిస్ నాగార్జున రెడ్డి