చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదివారం సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామి, అమ్మవారులను దర్శించుకున్న జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్‌కు తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికలు అంద చేశారు.
ముక్కంటి సేవలో జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ - srikalahasti temple news
చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదివారం సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.
justice manavendranath roy