తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా తెలంగాణకు చెందిన జూపల్లి రామేశ్వర్రావు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత రామేశ్వర్రావుతో అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రమాణం చేయించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని.. రంగనాయకుల మండపానికి చేరుకున్న బోర్డు సభ్యునికి పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం శేషవస్త్రంతో సత్కరించి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Ttd: తితిదే పాలక మండలి సభ్యుడిగా జూపల్లి రామేశ్వర్రావు ప్రమాణ స్వీకారం - Ttd Governing Council latest news
తితిదే పాలక మండలి(Ttd Governing Council) సభ్యుడిగా తెలంగాణకు చెందిన జూపల్లి రామేశ్వర్రావు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని.. రంగనాయకుల మండపానికి చేరుకున్న బోర్డు సభ్యునికి పండితులు వేదాశీర్వచనం పలికారు.
Ttd Governing Council