మధుమేహ సమస్యతో బాధపడుతున్న జడ్జి రామకృష్ణ(Judge Ramakrishna)ను చిత్తూరు జిల్లా పీలేరు సబ్జైలు నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం పీలేరు సబ్జైల్లో జడ్జి రామకృష్ణ(Judge Ramakrishna) అస్వస్థతకు గురికాగా.. జైలు అధికారులు పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Judge Ramakrishna: జడ్జి రామకృష్ణకు అస్వస్థత..రుయాకు తరలింపు - జడ్జి రామకృష్ణ తాజా వార్తలు
జడ్జి రామకృష్ణను చిత్తూరు జిల్లా పీలేరు సబ్జైలు నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మధుమేహ సమస్యతో బాధపడుతున్న ఆయనను మెరుగైన వైద్యం కోసం రుయాకు తరలించారు.
జడ్జి రామకృష్ణకు అస్వస్థత
రామకృష్ణకు మధుమేహం ఎక్కువైందని పీలేరు ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో..మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
ఇదీచదవండి: Covid Third Wave: పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయండి: సీఎం జగన్