చిత్తూరు జిల్లా శ్రీకాళ హస్తిలో హోం ఐసోలేషన్లో ఉన్న రోగులను జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం పరామర్శించారు. వారి ఆరోగ్యస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సూచించిన సలహాలను పాటిస్తూ మందులను వాడాలని తెలిపారు.
హోంఐసోలేషన్లోని కరోనా రోగులను పరామర్శించిన జాయింట్ కలెక్టర్ - చిత్తూరు జిల్లా ప్రధాన వార్తలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో హోం ఐసోలేషన్లో ఉన్న కరోనా రోగులను జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం పరామర్శించారు. వైద్యులు సూచించిన సలహాలను పాటిస్తూ మందులను వాడాలని తెలిపారు.
వివరాలను అడిగి తెలుసుకుంటున్న జాయింట్ కలెక్టర్
కుటుంబ సభ్యులకు ఇబ్బందులు లేకుండా స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా నుంచి కోలుకోవాలని సూచించారు. ఆరోగ్య సమస్యలు తలెత్తితే సంబంధిత వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: