ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల స్వామివారి సేవలో 'జాను-రామ్' - తిరుమలలో సమంత శర్వానంద్ దిల్ రాజు

తిరుమల శ్రీవారిని 'జాను' చిత్రబృందం దర్శించుకుంది. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కథానాయిక సమంత, హీరో శర్వానంద్, నిర్మాత దిల్ రాజు స్వామివారి సేవలో పాల్గొన్నారు. 'జాను' చిత్రం విడుదలై ఘనవిజయం సాధించిన సందర్భంగా వేంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్లు దిల్ రాజు తెలిపారు. ప్రస్తుతం పవన్​కల్యాణ్, నానీలతో సినిమాలు తీస్తున్నట్లు వెల్లడించారు.

janu movie team visit tirumala
తిరమలలో జాను చిత్రబృందం

By

Published : Feb 9, 2020, 11:55 AM IST

తిరమలలో జాను చిత్రబృందం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details