చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ప్రశాంతంగా జనతా కర్ఫ్యూ
చంద్రగిరిలో ఇళ్లకే పరిమితమైన ప్రజలు - జనతా కర్ఫ్యూ వార్తలు
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జనతా కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగుతోంది. కరోనాను అరికట్టానికి ప్రజలంతా తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచింంచారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ప్రశాంతంగా జనతా కర్ఫ్యూ
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు చిత్తూరు జిల్లాలో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యి కర్ఫ్యూను స్వచ్చందంగా పాటిస్తున్నారు. కరోనా గురించి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ప్రముఖ దేవాలయాలు పర్యాటక కేంద్రాలు సైతం మూసివేశారు.