తిరుపతిలో ఏప్రిల్ 3న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎమ్మార్‌పల్లి కూడలి నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు పవన్ పాదయాత్ర చేస్తారని చెప్పారు. జనసేన - భాజపా ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ విజయం కోసం పవన్ ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఏప్రిల్ 3న తిరుపతికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ - Janasena leader Nadendla Manohar latest news
తిరుపతిలో ఏప్రిల్ 3న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ విషయాన్ని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్