జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తిరుమల చేరుకున్నారు. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి లెఫ్టినెంట్ గవర్నర్ కు సాదర స్వాగతం పలికారు. రాత్రికి పద్మావతి అతిథి గృహంలో బస చేయనున్న మనోజ్ సిన్హా.. రేపు ఉదయం ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొననున్నారు.
తిరుమలకు చేరుకున్న జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా - tirumala latest updates
జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తిరుమలకు చేరుకున్నారు. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి లెఫ్టినెంట్ గవర్నర్ కి సాదర స్వాగతం పలికారు.
తిరుమలకు చేరుకున్న జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా