చిత్తూరు నగరంలోని విజ్ఞాన సుధ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొని స్కిట్ చేసింది జబర్దస్త్ ఆది బృందం. సభ్యులు రైజింగ్ రాజు, దొరబాబు, శాంతి స్వరూప్ చేసిన హాస్య భరిత సన్నివేశాలు అలరించాయి. అనంతరం హైపర్ ఆది బృందాన్ని పలువురు సన్మానించారు.
చిత్తూరులో ఈటీవీ-జబర్దస్ బృందం..సందడి - చిత్తూరు
ఈటీవీ జబర్దస్త్ హైపర్ ఆది బృందం చిత్తూరులో సందడి చేసింది. ఓ కళాశాలలోని ఫ్రెషర్స్ డే వేడుకల్లో స్కిట్ చేసి నవ్వులు పూయించారు.
jabardhasth_team_members_at_chittor