చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో చంద్రగిరి శాసన సభ్యుడు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యటించారు. ప్రముఖ పుణ్యక్షేత్ర తీరాన ఉన్న స్వర్ణముఖి నదిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనతికాలంలోనే నదిని పరిశుద్దం చేసి సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ మహా క్రతువులో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
'నదులను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత' - SWARNAMUKHI RIVER
నదులను పవిత్రంగా భావించి, పూజించే సంస్కృతి మన భారతావనిది. కానీ నేడు అవి కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. నదులను పరిరక్షించి, పరిశుద్ధీకరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

'నదుల పరిరక్షణపై చంద్రగిరి ఎమ్మెల్యే వ్యాఖ్యలు
'నదుల పరిరక్షణపై చంద్రగిరి ఎమ్మెల్యే వ్యాఖ్యలు
ఇదీ చదవండికన్నుల పండువగా శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవం