ఎన్నికల సంఘం నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును భాజపా యువమోర్చ రాష్ట్ర ఆధ్యక్షుడు రమేశ్ నాయుడు తప్పుపట్టారు. తిరపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన ఎన్నికల సంఘం కమిషనర్‌కు సామాజిక వర్గాన్ని ఆపాదించడం సీఎం జగన్ ఆలోచన ధోరణికి నిదర్శనమని ఆయన అన్నారు. వైకాపా వ్యావహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు.
వైకాపా తీరుపై భాజపా యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడి ఆగ్రహం - భాజపా యువమోర్చ రాష్ట్ర ఆధ్యక్షుడు రమేశ్ నాయుడు
గోదావరిలో పడవ మునక, అమరావతి మహిళ ఉద్యమాలపై ఎన్నడూ మాట్లాడని సీఎం వైఎస్ జగన్ ఎన్నికలు వాయిదా పై మీడియా సమావేశం పెట్టడం హాస్యాస్పదంగా ఉందని భాజపా యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు విమర్శించారు.
వైకాపా తీరుపై మండిపడ్డ భాజపా యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు