చిత్తూరు జిల్లా అదనపు ఏఎస్పీగా ఈశ్వర్ రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇదే ప్రాంతంలో డీఎస్పీ గా పనిచేస్తున్న ఆయనకు అదనపు ఏఎస్పీ గా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ సందర్భంగా ఈశ్వర్ రెడ్డిని సిబ్బంది అభినందించారు.
చిత్తూరు అదనపు ఏఎస్పీగా ఈశ్వర్ రెడ్డి బాధ్యతలు - Chittoor Additional ASP Ishwar Reddy
చిత్తూరు అదనపు ఏఎస్పీగా ఈశ్వర్ రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. డీఎస్పీ గా పనిచేస్తున్న ఆయనకు అదనపు ఎస్పీ గా ప్రభుత్వంపదోన్నతి కల్పించింది.
చిత్తూరు అదనపు ఏఎస్పీగా ఈశ్వర్ రెడ్డి బాధ్యతలు