ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Irrigation CE Interview: ముంపును నివారించేందుకు ప్రణాళికలు: హరినారాయణ రెడ్డి - irrigation ce harinarayana reddy

చిత్తూరు జిల్లా పరిధిలో ఊహించని వర్షాల కారణంగా 538 ప్రాంతాల్లో చెరువులకు సమస్యలు ఏర్పడినట్టు జలవనరుల శాఖ సీఈ హరి నారాయణ రెడ్డి తెలిపారు. తాత్కాలిక మరమ్మతులకు 5.92 కోట్లు, శాశ్వత పనులకు 160 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించినట్టు చెప్పారు.

ముంపును నివారించేందుకు ప్రణాళికలు
ముంపును నివారించేందుకు ప్రణాళికలు

By

Published : Nov 28, 2021, 10:08 AM IST

చిత్తూరు జిల్లా పరిధిలో ఊహించని వర్షాల కారణంగా 538 ప్రాంతాల్లో చెరువులకు సమస్యలు ఏర్పడినట్టు జలవనరుల శాఖ సీఈ హరి నారాయణ రెడ్డి తెలిపారు. తాత్కాలిక మరమ్మతులకు 5.92 కోట్లు, శాశ్వత పనులకు 160 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించినట్టు చెప్పారు. హంద్రీనీవా తో పాటు తెలుగుగంగ కాలువకు సమస్య ఏర్పడ్డాయని వాటికి కూడా మరమ్మతులు చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో చేపట్టనున్న పనుల గురించి వివరించారు. వాగుల పునరుద్ధరణతో ముంపును నివారించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు హరి నారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details