సౌర జలవాయువులతో వాహనాలు తయారుచేయటంపై తిరుపతి ఐఐటీలో మెకానికల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అమెరికా, జర్మనీ దేశాలకు చెందిన ప్రొఫెసర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. వాతావరణ కాలుష్యం తగ్గించటంపై తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. సాంకేతిక విధానంతో నూతన ఆవిష్కరణలు చేయాలని ప్రొఫెసర్లు సూచించారు. ఈ సదస్సులో 100మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.
సౌరవిద్యుత్ ఇంధనాల వినియోగంపై అవగాహన సదస్సు - latest news on international power summit
సౌరవిద్యుత్ ఇంధనాల వినియోగంపై తిరుపతి ఐఐటీ మెకానికల్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ సదస్సుకు అమెరికా, జర్మనీ దేశాల నుంచి నిష్ణాతులైన అధ్యాపకులు హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
సౌరవిద్యుత్ ఇంధనాల వినియోగంపై ఐఐటీ విద్యార్థులకు అవగాహన సదస్సు