చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో కరోనా నియంత్రణ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. కరోనా పాజిటివ్ ఆనవాళ్లు ఉన్న వ్యక్తులను గుర్తించడానికి ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ ఏర్పాటు చేశారు. థర్మామీటర్‌తో రోగుల ఉష్ణోగ్రత పరిశీలిస్తున్నారు. ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఏర్పాటు చేశారు.
తంబళ్లపల్లె వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు - covid updates in chittoor dst
కరోనా అనుమానితులను గుర్తించటానికి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ ఏర్పాటు చేశారు. కరోనా నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
infared tharma mitar fixed in chittoor dst thambalapale consistency