తితిదే పరిపాలన భవనం వద్ద ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులకు తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ జెండాను ఎగురవేశారు. తితిదే అనుబంధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న సాంస్కృతిక కార్యాక్రమాలను ఆయన తిలకించారు. అనంతరం భద్రతా దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించిన ఆయన, ఎంతో మంది అమర వీరుల త్యాగం ఫలితం వల్లే , మనకు స్వాతంత్రం వచ్చిందని తెలిపారు.
తిరుపతిలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకులు - undefined
తితిదే పరిపాలనా భవనంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులు. జాతీయ జెండాను ఆవిష్కరించిన తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్.

తిరుపతిలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకులు