ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వరాలయంలో భద్రత పెంపు - Srikalahasti Temple issue news update

అనాధికారిక విగ్రహాలు ఏర్పాటుతో విమర్శలు ఎదుర్కొంటున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో భద్రతను మరింత పటిష్టం చేశారు. ఈమేరకు అధికారులు ఆలయంలో మార్పులు చేశారు.

Increased security at Srikalahasti
శ్రీకాళహస్తీశ్వరాలయంలో భద్రత పెంపు

By

Published : Sep 18, 2020, 1:40 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో భద్రతను మరింత పటిష్టం చేశారు. ఇప్పటికే ఆలయంలో అనాధికారిక విగ్రహాలు ఏర్పాటుతో విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆలయ అధికారులు భద్రతను పెంచారు. ఆలయ ఆవరణలోని అన్ని పరివార దేవతా మూర్తుల ఆలయాలకు తాళాలు వేశారు. భక్తులు ఎవరు దేవతామూర్తుల విగ్రహాల వద్దకు వెళ్లకుండా అడ్డుగా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులను నిశితంగా తనిఖీలు చేసి అనంతరం ఆలయంలోకి అనుమతిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details