చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని బంగారు దుకాణాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణంలో బంగారు నిల్వలు, అమ్మకాలు, షాపు యజమానికి సంబంధించిన ఆస్తుల వివరాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. నగరంలో ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించడం కొందరు దుకాణ దారులు ముందస్తుగానే మూత వేశారు.
బంగారు దుకాణాల్లో ఐటీ తనిఖీలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బంగారు దుకాణాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. దీంతో కొన్ని దుకాణాలు ముందస్తుగానే మూసివేశారు.
శ్రీకాళహస్తి బంగారు దుకాణాల్లో ఐటీ శాఖ తనిఖీలు
ఇవీ చూడండి...