ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళ వ్యక్తిగత చిత్రాలను గ్రామ సచివాలయానికి అంటించిన వ్యక్తి అరెస్ట్​ - illegal relation pics pasted on village secretariat

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఓ యువకుడు దుర్మార్గంగా వ్యవహరించాడు. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ వ్యక్తిగత చిత్రాలను గ్రామ సచివాలయం కార్యాలయానికి అంటించాడు. మహిళ, గ్రామస్థుల ఫిర్యాదుతో యువకుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. యువకుడికి పెళ్లై పిల్లలు ఉన్నందున... కొంతకాలంగా మహిళ దూరంగా ఉంటోందని పోలీసులు వెల్లడించారు. రెండేళ్లుగా ఉన్న వివాహేతర సంబంధాన్ని వదులుకోవడం ఇష్టం లేక ఆమె వ్యక్తిగత చిత్రాలను నిందితుడు బహిర్గతం చేసినట్లు తెలిపారు.

illegal relation pics pasted on village secretariat  in chittoor dst sankranthi palle village
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

By

Published : Feb 27, 2020, 10:14 PM IST

వివరాలు వెల్లడిస్తోన్న పోలీసులు

ఇదీ చూడండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details